ఫీడులు:
టపాలు
వ్యాఖ్యలు

సెప్టెంబరు , 2008 నెల టపాలు

పీచు మిఠాయి-ప్రేమ కథ

నా తొలి ప్రేమ ఎంత ‘చిత్రమో’..! దానిని తొలి చూపు ప్రేమ అని కూడా అనొచ్చు. నా ఈ తొలి చూపు ప్రేమ లోని ‘చిత్ర ‘ విచిత్రాలు చదవండి మరి.. ఆ అమ్మాయిని ఎప్పుడు చూసానో తెలీదు కాని చూడగానే ప్రేమించేసాను. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని నా తొలి చూపు లోనే decide అయిపోయా. ఆ ఇష్టం రోజు రోజుకి పిచ్చ పిచ్చగా  పెరిగి తనని చూసినప్పుడల్లా నాలో ఏదో తెలియని గుబులు రేపేది. [...]

పూర్తి టపాని చదవండి »

ఊహలలోకంలో

ఊహలలోకం లోని కలలు, చెదరిన మైకంలోని కథలు కలం నుండి జారిపడి కాగితం కోసం చూస్తుంటే.. ఈ ‘ అంతర్జాలము ‘ నా అంతరంగాన్ని కనిపెట్టేసింది.. నన్ను కట్టుకోమంటూ నాలుగు మొట్టికాయలు వేసింది.. నేనూరుకుంటానా దాన్ని ఒక టపాతో కట్టిపడేసాను.

పూర్తి టపాని చదవండి »

Follow

Get every new post delivered to your Inbox.