అంతా కలేనా!?
ఆ పలుకుల జడి
చెంపపై కన్నీటి తడి
అంతా కలే!!
అంతా ఊహేనా!?
మన పచ్చని లోగిలి
నీ వెచ్చని కౌగిలి
అంతా ఊహే!!
అంతా కథేనా!?
పాత మధురాలలోన
తీపి అధరాల జాణ
అంతా కథే!!
ఫిబ్రవరి, 2011 నెల టపాలు
అంతా కలేనా!?
Posted in కవిత, tagged కవిత, ప్రేమ on ఫిబ్రవరి 3, 2011 | Leave a Comment »