నేను సైతం అని నువ్వంటే నిన్ను సైతం మేము కూల్చేసాం ఇంకానా అనుకుంటున్నావేమో ఇంతేనా అని మేమంటున్నాం మరో ప్రపంచమూహించావ్ ఈ ప్రపంచాన్నుంచి తరిమేసాం హీనంగా దేన్ని చూడకంటే విహీనంగా నిన్ను చేసాం అజ్ఞానపుటంధ యుగంలో నడిపిస్తే నడిచే మనుషులం నిన్ను ఆంధ్రున్ని చేసి పడగొట్టిన అమానుషులం ఓ కవీ మమ్ము క్షమించు నవకవనంతో మా కళ్ళు తెరిపించు
మార్చి, 2011 నెల టపాలు
ఓ కవీ మమ్ము క్షమించు
Posted in కవిత on మార్చి 18, 2011 | 5 వ్యాఖ్యానాలు »