అద్భుతమైన దర్శకత్వం, ఆకట్టుకునే మాటలు, ఆకర్షించే హీరోయిన్లు, హృదయాన్ని తాకే సన్నివేశాలు.. వీటికితోడు మహాద్భుతమైన నటన.. కలగలిపి అధినాయుకుడు అనే అద్భుత చిత్రరాజాన్ని మనముందించాయి.
రేటింగ్: ఇటువంటి సినిమా రేటింగ్లకు అందనిది
కొసమెరుపు: ఏం చూసానో తెలియదు, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు!

Ante mari cinema choosaka alaney ayyipotaru. Mind block ayyipotundi ade balayya mark.
Thank you brother…nice post
gr8 review, matching to the blog title.
“కొసమెరుపు: ఏం చూసానో తెలియదు, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు!”
మీ బ్లాగు పేరే చెపుతోంది దీనికి సమాధానం!!
ఈ మధ్యకాలములొ ఇంత చక్కటి రివ్యూ చూడలేదు.
anni halls lo seat belts thappani sari chesaaruta nijamena ..?
Excelent Review on “Adhinayakudu”
మీ
రివ్యూ రివ్యూ పరంగా బాగుంది.
కాని
పిక్చర్ యింత చెత్తగా ఉంటుందనుకో లేదు
డియర్ .
నా అంచనాలు చిద్రమయ్యాయి .
అంత
ఊదరగొట్టుడు అవసరమా.